Lok Sabha Election 2019 : సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ సారీ || Oneindia Telugu

2019-04-22 93

Congress President Rahul Gandhi has expressed regret for attributing the chowkidar chor hai remark against pm narendra modi to the supreme court.Rahul Gandhi said to the comment was made in the heat of campaigning. The statement was made in the heat of political campaigning, rahul gandhi said in his reply to the Suprem Court.Rahul Gandhi apologised in his reply to the Supreme Court notice in connection with a contempt petition filed against him by the bjp on the rafale controversy.
#loksabhaelections2019
#rahulgandhi
#narendramodi
#congress
#bjp
#rafale
#supremecourt

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ మెట్టు దిగారు. అమెథీ ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు సర్వోన్నత న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు. రాఫెల్ విమానాల కొనుగోళ్లల్లో అక్రమాలు జరిగాయంటూ బీజేపీని ఇరకాటంలో పెట్టాలనుకున్న రాహుల్ గాంధీ.. ప్రచారంలో ప్రధాని మోడీ టార్గెట్ గా మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే అదే ఆయనకు రివర్స్ గా మారింది. రాఫెల్ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుగా వ్యాఖ్యానించడటంతో ప్లాన్ బెడిసికొట్టింది. చివరకు న్యాయస్థానానికి సారీ చెప్పాల్సి వచ్చింది.

Videos similaires